Surprise Me!

IPL 2021 : Kane Williamson లేని లోటు ఇదీ! SRH మిడిల్ ఆర్డర్ వైఫల్యం ! || Oneindia Telugu

2021-04-15 611 Dailymotion

IPL 2021 : Sun risers hyderabad middle order batting failure into limelight again
#Ipl2021
#SunrisersHyderabad
#SRH
#DavidWarner
#ManishPandey
#Vijayshankar

భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021‌లో శుభారంభాన్ని అందుకోలేకపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం చెన్నై చెపాక్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగులతో ఓటమిపాలై అభిమానులను పూర్తిగా నిరాశపర్చింది. సన్‌రైజర్స్‌ పరాజయానికి కారణం స్వయంకృతాపరాధమే. లక్ష్యం దిశగా సాఫీగా సాగిపోతున్న దశలో అనవసరంగా వికెట్లు పారేసుకుని మూల్యం చెల్లించుకుంది. మిడిలార్డర్‌ ముంచడంతో వార్నర్‌ సేనకు సీజన్‌లో వరుసగా రెండో పరాజయం తప్పలేదు.

Buy Now on CodeCanyon